Advertisements

PC Preliminary exam 2018 part 3

PC Preliminary exam 2018 part 3
Advertisements

PC Preliminary exam 2018 part 3

2018 సంవత్సరంలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్  లోని 41  నుండి 60 ప్రశ్నలు  కింద ఇవ్వడం జరిగింది.  అందరూ  మీయొక్క పేరు నమోదు చేసుకుంటే  లీడర్ బోర్డ్ లో మీ యొక్క పేరు రావడం జరుగుతుంది.  దాని ద్వారా  మీకు వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకు రావడం జరుగుతుంది.  All the best

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

టెస్ట్ ను రాసే ముందు ఈ సూచనలు చదవండి.

  •  మొదటగా మీరు కింద Orange colorలో ఉన్న స్టార్ట్ బటన్ ను క్లిక్ చేయండి.
  • మీ పేరు నమోదు చేయండి.
  •  అక్కడ ఇచ్చిన ప్రశ్నను పూర్తిగా  చదివి ఇచ్చిన 4 ఆప్షన్ లో జవాబును ఎన్నుకోండి.
  •  తరువాత  NEXT ను నొక్కండి ఈ విదంగా టెస్టును పూర్తి చేయండి.
  •  చివరికి See Result ను ప్రెస్ చేయండి. మీరు చేసిన టెస్ట్ RESULT వస్తుంది.
  • పరీక్ష పూర్తయిన తర్వాత మీ యొక్క పేరు లీడర్ బోర్డ్ లో నమోదు అయిందో లేదో తెలుసుకోవడం కోసం పేజీని రిఫ్రెష్ చేయండి. లేదా పేజీని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి.
/20
3

All The Best


Created by
Advertisements
CREATIVELEARNS

PC Preliminary exam 30-9-2018 part 3

Enter your Name

1 / 20

41.

2 / 20

42. 20, 25, 35 మరియు 40 లచే భాగించగా వరుసగా 14, 19,29 మరియు 34 శేషాలుగా గల అత్యంత చిన్న సంఖ్య

3 / 20

43. రూ.2,420ను A, B, Cలకు A B-5 : 4, B: C=9: 10 అయ్యేట్లుగా పంచితే అప్పుడు C పొందేది

4 / 20

5 / 20

45. 10 మరియు 50ల మధ్య గల ప్రధానాంకాలలో, వాటిలోని అంకెల స్థానాలను మార్చినప్పటికీ ప్రధానాంకలయ్యేట్లుగా ఉన్న వాటి సంఖ్య

6 / 20

7 / 20

8 / 20

48. నీటిని శుభ్రపరుచుటలో UV కిరణాలకు సంబంధించిన సరైన వ్యాఖ్యను గుర్తించుము.

9 / 20

10 / 20

50. ఈ క్రింది వానిలో ఏది జంతువుల సమజాతీయ శాస్త్రీయ సమూహాన్ని సూచిస్తుంది?

11 / 20

51. ఈ క్రింది ప్రవచనాలను అధ్యయనం చేసి సరైన మేళవింపును గుర్తించండి.

A. టైఫాయిడ్ బాక్టీరియా వలన వస్తుంది

B. సాధారణ జలుబు వైరస్ వలన వస్తుంది

C. మలేరియా బ్యాక్టీరియా వలన వస్తుంది

D. ఎయిడ్స్ ఒక వైరస్ వలన వస్తుంది

12 / 20

52. ఒకే క్షేత్రంలో వేరు వేరు రకాల పంటలను ఒకదాని తర్వాత ఒకటి క్రమానుసారం పండించడాన్ని సస్య మార్పిడి అంటారు. ఈ క్రింది వానిలో ఒక అంశం సస్యమార్పిడితో ముడిపడి యుండదు.

13 / 20

53. ప్రతి పోషక స్థాయి (trophic level) లోని జీవుల సంఖ్య, శక్తి లేక జీవరాశిని ఆవరణ పిరమిడ్లు సూచిస్తాయి. సాధారణంగా ఆవరణ పిరమిడ్లు నిటారుగా (upright) గా ఉంటాయి. కాని ఈ క్రింది. పిరమిడ్లలో ఒకటి తల్లక్రిందులు (inverted)గా ఉంటుంది. దానిని గుర్తించండి.

14 / 20

54. మానవుల రక్తానికి సంబంధించిన సమ్మేళనం ఏది?

15 / 20

55. ఈ క్రింది ప్రవచనాలను అధ్యయనం చేయండి.

A. మొక్కలలో లేక జంతువులలో ఆకస్మికంగా మరియు అను వర్తనం చెందగలిగే మార్పులను "ఉత్పరివర్తనాలు" అంటారు.

B. ఉసిరి ఫలాలు అధిక పరిమాణంలో విటమిన్ C ని కలిగి ఉంటాయి

C. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ (ఆంటీబయాటిక్)ను కనుగొన్నారు

16 / 20

56. ఈ క్రింది ప్రవచనాలను అధ్యయనం చేయండి.

A. పత్రాలు ఆకుపచ్చ కాంతిని శోషించక దానిని పరావర్తనం చేస్తాయి కనుక అవి ఆకుపచ్చగా కనిపిస్తాయి

B. అంతకు పూర్వం అడవులు ఉండి ఉండే ప్రాంతాల్లో అడవుల అభివృద్ధిని "అటవీ వద్దకం" (Afforestation) అంటారు.

C. కార్బన్ టెట్రాక్లోరైడ్, ఓజోన్ను హరించే పదార్థం

17 / 20

57. మలేరియాను నయం చేయడానికి ఉపయోగించే క్వినైన్ ఔషధం ఈ మొక్క నుండి లభ్యమవుతుంది.

18 / 20

19 / 20

59. క్రింది వానిలో దేనిని టపాకాయలు (బాణా సంచా) తయారీలో ఉపయోగిస్తారు?

20 / 20

60. ఈ క్రింది వానిని అధ్యయనం చేసి సరికాని దానిని గుర్తించుము.

Your score is

The average score is 12%

0%

Pos.NameScoreDuration
1Rakesh25 %3 minutes 11 seconds
2110 %8 minutes 12 seconds
310 %1 minutes 31 seconds

PC Preliminary exam 2018 part 3

PC Preliminary exam 2018 part 3