TS TET TELUGU PT 19
TET లో ఎక్కువ మార్కులు సాధించాలానే లక్ష్యం కోసం.
ప్రతిరోజూ తెలుగు / TELUGU PRACTICE TEST అప్లోడ్ చేయబడును. ఈరోజు ప్రాక్టీస్ టెస్ట్ క్రింద ఇవ్వబడినది.
ఈ టెస్ట్ లో 10 ప్రశ్నలకు ఆన్సర్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ కూడా వెంటనే SUBMIT చేసి తెలుసుకోవచ్చు.
తక్కువ మార్కులు వచ్చిన ప్పుడు మరోసారి కూడా ప్రయత్నించవచ్చు.
ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం..
కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.
తెలుగు
1. TS TET TELUGU PT 1
TS TET TELUGU PT 19
- నామవాచకానికి బదులుగా వాడేది
- 1) అవ్యయం.
- 2) లింగ
- 3) విశేషణం
- 4) సర్వనామం
- పోతన మనసులో ఎవరిని పూజించాలనే భావన కలుగుతుంది?
- 1) విష్ణువు
- 2) ఇంద్రుడు
- 3) రాముడు
- 4) శివుడు
- ‘పల్లెటూరి పిల్లగాడా’ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది ?
- 1) గేయకవిత
- 2) గజల్
- 3) వచనకవిత
- 4) పాట
- ‘ఉడుత సాయం’ పాఠ్యభాగ రచయిత
- 1) పోతన
- 2) శ్రీనాథుడు
- 3) గోనబుద్ధారెడ్డి
- 4) పాల్కురికి సోమన
- తొలి తెలుగు రామాయణం ఏది?
- 1) మొల్ల రామాయణం
- 2) భాస్కర రామాయణం
- 3) రంగనాథ రామాయణం
- 4) వాశిష్ఠ రామాయణం
- ఈ క్రింది వానిలో కాకతీయరాజులు నిర్మించిన చెరువు ఏది?
- 1) రామప్ప చెరువు
- 2) పాకాల చెరువు
- 3) లక్నవరం చెరువు
- 4) పైవన్నీ
- గోనబుద్ధారెడ్డి ఎవరికి సామంతరాజు ?
- 1) కాకతీయులు
- 2) శాతవాహనులు
- 3) పల్లవులు
- 4) చోళులు
- ‘ఉడుతసాయం’ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును ?
- 1) వచనకవిత
- 2) ద్విపద
- 3) కథ
- 4) నాటిక
- వారథి నిర్మాణానికి తన సాయంగా ఉడుత ఏమి తెచ్చింది ?
- (1) మట్టి
- 2)నీళ్ళు
- 3) ఇసుక
- 4) ఇటుక
- ఉడుతను శ్రీరాముని దగ్గరకు తెచ్చినవాడు
- 1) హనుమంతుడు
- 2) లక్ష్మణుడు
- 3) సుగ్రీవుడు
- 4) విభీషణుడు
Viewers కు ముఖ్య గమనిక
ఈ బ్లాగ్/వెబ్ సైట్ / ఛానల్ లో వచ్చే ప్రకటనలు/Adds/అడ్వటైజ్మెంట్స్ వివిధ దేశాల నుండి వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వస్తుంటాయి.
ప్రకటనకర్తలకు ఉత్పత్తులు లేదా సేవలకు సంబంధించి Adds/ అడ్వర్టైజ్ మెంట్స్ గురించి ఈ వెబ్ సైట్/బ్లాగ్/ ఛానల్ కి ఎటువంటి సంబంధం ఉండదు.
యాడ్స్ గురించి పూర్తి అవగాహనతో మాత్రమే ఉండి మీరు తగిన జాగ్రత్తలు తీసుకుని విచారణ చేసి స్పందించగలరు.
యాడ్స్ కు, అడ్వర్టైజ్మెంట్ కు సంబంధించి నాణ్యత లోపాలు మరియు ఇతర అన్ని విషయాలకు ఈ బ్లాగ్/వెబ్ సైట్/ ఛానల్ కు ఎటువంటి సంబంధం లేదు.
ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు ఫిర్యాదులు కూడా తీసుకోబడవు.
దయచేసి సహకరించగలరు. ధన్యవాదాలు.