TS TET TELUGU GRAND 3 May 16, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 321 All The Best TET TELUGU GRAND PT 3 1 / 50 101. పర్జన్యాలు అనగానేమి? దొంగలు ఆకాశం వానలు మేఘాలు 2 / 50 102. తెలుగు సంవత్సరాలు మొత్తం ఎన్ని కలవు ? 26 60 45 64 3 / 50 103. 'మనసుంటే మార్గముంటది' పాఠ్యభాగంలోని దివ్యాంగురాలైన బాలిక ఎవరు ? జ్యోత్స్న సరస్వతి సిమ్రన్ లక్ష్మి 4 / 50 104. యాదగిరిగుట్ట పాఠ్యభాగం ఏ ప్రక్రియ కు చెందును? వ్యాసం సంభాషణ గేయం కథ 5 / 50 105. బోనాల పండుగలో అమ్మవారికి, వస్త్రాలు, కానుకలు, ఒడిబియ్యాన్ని సమర్పించడం మొదలైన తంతును ఏమంటారు ? పసంగి ఊరడి నారడి కారడి 6 / 50 106. భోజనం, కుండ అనే అర్థమిచ్చే పదం ఏది ? వ్యాహం జోగి బోనం భిక్ష 7 / 50 107. బోనం కుండలో నీళ్ళుపోసి, పెరుగు, బెల్లం మొదలైనవి వెయ్యడాన్ని ఏమంటారు ? సంగడి మత్తడి వమనాలు సాక 8 / 50 108. చిట్యాల ఐలమ్మ /చాకలి ఐలమ్మ స్వగ్రామం ఏది ? సంగారెడ్డి కోరుట్ల కృష్ణాపురం రాయపర్తి 9 / 50 109. ఐలమ్మ ఏ గ్రామపు కోడలైంది ? కోరుట్ల సంగారెడ్డి చిట్యాల జగిత్యాల 10 / 50 110. ప్యారా హైదరాబాద్ పాఠం యొక్క ఇతివృత్తం ఏది? సంస్కృతి నైతిక విలువలు హాస్యం గేయం 11 / 50 111. ఐలమ్మ ఎవరి భూమిని కౌలు చేసింది. మల్లంపల్లి కొండలరావు చక్కా రాఘవరావు తుమ్మ నరసింహులు పట్నం రాఘవరావు 12 / 50 112. ఏసుప్రభువు ఎక్కడ జన్మించాడు ? బెత్లహాం సియోన్ టర్కీ జెరూసలేం 13 / 50 113. 'గోపీడప్పు" పాఠ్యభాగంలో గోపి స్వగ్రామం ఏది ? ఘనపురం నారాయణపురం రామాపురం రంగాపురం 14 / 50 114. షావుకారు డప్పు ఖరీదు ఎంత చెప్పాడు ? 22 రూపాయలు 15 రూపాయలు 10 రూపాయలు 35 రూపాయలు 15 / 50 115. వ్యాపారస్తుడు గోపికి బహుమానంగా ఇచ్చినది ఏది ? పెంపుడు కుక్క లక్కబొమ్మ బళ్ళెం గుర్రం 16 / 50 116. పదాల మధ్య వుండే సంబంధాలను తెలిపే వాటిని ఏమంటారు ? అవ్యయాలు విభక్తులు క్రియలు విశేషణాలు 17 / 50 117. 'చిత్తు బొత్తు' ఆట ఏ గింజలతో ఆడతారు ? చింత ఈత వేప బాదం 18 / 50 118. 'మన జెండా' పాఠ్యభాగ రచయిత ఎవరు ? రాయప్రోలు గురజాడ సినారె శేషం లక్ష్మీనారాయణ 19 / 50 119. "శాంతి సహనం సత్యరూపమా శౌర్యకాంతితో వెలిగిన దీపమా" అనే గేయం రాసినవాడు ? సినారె రాయప్రోలు గురజాడ శేషం లక్ష్మీనారాయణ 20 / 50 120. 'భారత కోకిల' అని ఎవరిని అంటారు ? వరద సుందరీదేవి ఇందిరాగాంధీ శారదాదేవి సరోజినీ నాయుడు 21 / 50 121. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని సరోజినీ నాయుడు ఏ జైలులో నిర్బంధించబడింది ? ఎరవాడ వరంగల్ చర్లపల్లి కడప 22 / 50 122. యాదగిరి గుట్ట ప్రస్తుతం ఏ జిల్లాలో వుంది ? యాదాద్రి మేడ్చల్ నల్గొండ సూర్యాపేట 23 / 50 123. ఋష్యశృంగుని కుమారుడు ఎవరు ? గౌతముడు పులస్త్యుడు యాదర్షి జైమిని 24 / 50 124. యాదగిరి గుట్టలో ప్రతినెల 'అష్టోత్తర శత కలశాభిషేకం' ఏ నక్షత్రంలో జరుపుతారు ? పునర్వసు స్వాతి ఆరుద్ర రేవతి 25 / 50 125. స్వామివారికి తిరువేధి సేవచేసి, పంచాంగ శ్రవణం ఏ రోజున జరుపుతారు? దసరా దీపావళి శ్రీరామనవమి ఉగాది 26 / 50 126. బోనాల పండుగలో పసుపు వేపాకుల మండలు కట్టిన పెద్ద కుండపై మరొక చిన్న కుండ పెడతారు. దాని పేరు ఏమి? బోనం రంగమేక్కుడు ఊరిడి సాక 27 / 50 127. యాదగిరి గుట్టపై ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లో బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి ? 11 రోజులు 15 రోజులు 9 రోజులు 10 రోజులు 28 / 50 128. రాష్ట్ర విభజన తరువాత 'సప్తగిరి' చానల్ పేరు ఏమని మార్చారు ? యాదగిరి దివ్యవాణి ఘనగిరి విజయవాణి 29 / 50 129. 'ఇమ్లీ' అనగానేమి ? ఈత వేప మామిడి చింతకాయ 30 / 50 130. 1908లో మూసీనదికి వరదలొచ్చినప్పుడు అక్కడున్న చింతచెట్టెక్కి ఎంతమంది ప్రాణాలు కాపాడుకున్నారు ? 130 50 150 60 31 / 50 131. చింతపండులో వుండే విటమిన్ ఏది ? విటమిన్-A విటమిన్-B విటమిన్-C విటమిన్-D 32 / 50 132. శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ వుంది ? ధర్మపురి పెద్దపల్లి వేములవాడ జగిత్యాల 33 / 50 133. సాలార్‌జంగ్ మ్యూజియం ఉన్న ప్రాంతం ఏది ? దార్-ఉల్-షిఫా చాదర్ఘాట్ సుల్తాన్ బజార్ బేగంబజార్ 34 / 50 134. సాలార్‌జంగ్ మ్యూజియంను ప్రజల సందర్శనార్థం ఎప్పుడు తెరిచారు ? 1951 సెప్టెంబర్ 16 1951 డిసెంబర్ 16 1951 అక్టోబర్ 16 1951 నవంబర్ 16 35 / 50 135. చింత చెట్ల గుంపుని ఏమంటారు? చింత తోట చింత చెట్లు చింత పండు చింత తోపు 36 / 50 136. భారతాన్ని తెలుగులోనికి అనువదించినవారు పండితత్రయం కవిత్రయం రత్నత్రయం వ్యాసత్రయం 37 / 50 137. ఐలమ్మ ఇల్లును కూలగొట్టించినవాడు వీరరాఘవరెడ్డి దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి పట్వారీ వెంకట్రావ్ దాసం చక్రధరరావు 38 / 50 138. 'కొండగట్టు అంజన్న క్షేత్రం ఎక్కడ వుంది కరీంనగర్ వరంగల్ నల్గొండ మెదక్ 39 / 50 139. 'కొండగట్టు అంజన్న సగం నారసింహస్వామి ముఖంతో ఏ ముఖాభిముఖుడై ఉన్నాడు ? ఉత్తరాభి పడమర తూర్పు దక్షిణాభి 40 / 50 140. సాలార్‌జంగ్ మ్యూజియం ఎక్కడ వుంది ? హైదరాబాద్ వరంగల్ మద్రాస్ కలకత్తా 41 / 50 141. సాలార్‌జంగ్ మ్యూజియం మూసీనదికి ఏ ఒడ్డున వుంది ? దక్షిణం ఉత్తరం తూర్పు పడమర 42 / 50 142. సాలార్‌జంగ్ మ్యూజియం ఏ ఆకారంలో వుంది ? అర్ధచంద్రాకారం వలయాకారం దీర్ఘచతురస్రాకారం త్రిభుజాకారం 43 / 50 143. భారతదేశంలో వున్న అతి పెద్ద మ్యూజియాల్లో సాలార్‌జంగ్ మ్యూజియం ఎన్నో స్థానంలో వుంది ? 2 3 4 5 44 / 50 144. సాలార్‌జంగ్ మ్యూజియంలో ముఖ్యమైనది ఏది ? గంటల గడియారం పాలరాతితో చెక్కిన ఆడమనిషి జయస్థూపం పడవ 45 / 50 145. ప్రపంచ ప్రఖ్యాత 'రెబెక్కా శిల్పం'ను చెక్కిన ఇటలీ దేశస్థుడు ? B. బెన్ జొని రూథర్ ఫర్ స్రజ్ ఫ్రాంక్లిన్ 46 / 50 146. 'చెట్టునీడు' పాఠ్యభాగంలోని పిసినారి ఎవరు ? కన్నయ్య సిన్నయ్య రత్తయ్య పాపయ్య 47 / 50 147. పాపయ్యకు బుద్ధి చెప్పినవాడు ఎవరు ? శివయ్య నాగన్న ముసలయ్య రమణ 48 / 50 148. పాపయ్య శివయ్యకు చెట్టునీడ ఎంతకు అమ్మాడు ? రెండువేలు వెయ్యి మూడువేలు ఐదొందలు 49 / 50 149. భారతాన్ని సంస్కృతంలో రాసినవాడు ? కాళిదాసు గౌతముడు వ్యాసుడు జైమిని 50 / 50 150. 'అలుగులు' అనగానేమి ? మేకులు బాణాలు రాళ్ళు చెట్టుబెరళ్ళు Your score is The average score is 77% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 3,360