TS TET EVS GRAND T – 2 April 27, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 183 Created on April 27, 2022 5th Class EVS Grand Test - 2 1 / 60 క్రింది వాటిలో ఆరోగ్య పరిరక్షణ, వ్యాది నిరోదక శక్తిని ఇచ్చేవి? 1. విటమిన్లు 2. ఖనిజలవణాలు 3. కారోహైడ్రేట్లు 4. 1&2 2 / 60 క్రింది వాటిలో పరుగుదలకు ఉపకరించేవి ఏవి? 1. ప్రోటీన్లు 2. ఖనిజలవణాలు 3. కారోహైడ్రేట్లు 4. విటమిన్లు 3 / 60 ఆహార పిరమిడ్లో అడుగుభాగంలో ఏమి వుంటుంది? 1. అరుదుగా తినాలి 2. తగినంత తినాలి 3. కావాల్సినంతగా తినాలి 4. ఎక్కువగా తినాలి 4 / 60 ఆహార పిరమిడ్ లో అగ్రస్థానంలో ఏమి వుంటుంది? 1. తగినంత తినాలి 2. అరుదుగా తినాలి 3. కావాల్సినంతగా తినాలి 4. ఎక్కువగా తినాలి 5 / 60 క్రింది వాటిలో టమాటోలో లేని విటమిన్ ? 1. బి1 2. ఎ 3. బి6 4. ఇ 6 / 60 ఒక మధ్యరకం సైజులో వున్న టమాటోలో ఎన్ని కాలరీల శక్తి లభిస్తుంది? 1.1.08 2. 22 3. 1.5 4. 4 7 / 60 ఒక మధ్య రకం సైజులో ఉన్న టమాటో లో ఎన్ని గ్రాముల ఫైబర్ ఉంటుంది? 1. 22 2. 1.08 3. 1.5 4. 4 8 / 60 ఒక మధ్య రకం సైజులో ఉన్న టమాటో లో ఎన్ని గ్రాముల ప్రోటీన్ ఉంటుంది? 1. 22 2. 1.08 3. 1.5 4. 4 9 / 60 గాయాలను, పుండ్లను మాన్పదంలో ఏ పోషకాలు అవసరం? 1. ప్రోటీన్లు 2. ఖనిజ లవణాలు 3. కారోహైడ్రేట్లు 4. విటమిన్లు 10 / 60 శరీరానికి శక్తిని ఇచ్చే పదార్థాలను ఏమంటారు ? 1.పిండి పదార్థాలు 2.కార్బోహైడ్రేట్లు 3.1 మరియు 2 4.ప్రోటీన్లు 11 / 60 మానవుని చర్మం బరువు దాదాపు? 1. 5 కిలోలు 2. 4 కిలోలు 3. 3 కిలోలు 4. 6 కిలోలు 12 / 60 మానవుని చర్మ వైశాల్యం దాదాపు ? (పేజి నెం 60) 1. 2 ½ చ.మీ 2. 1 ½ చ. మీ 3. 3 ½ చ. మీ 4. 2 చ. మీ 13 / 60 మన శరీరంలో అతిపెద్ద అవయవం? 1. కాలేయం 2. ప్లీహం 3. వెన్నుపాము 4. చర్మం 14 / 60 చర్మ సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టరును ఏమని అంటారు ? 1.పల్మనాలజిస్టు 2.డెర్మటాలజిస్ట్ 3.ఆప్తమాలజిస్ట్ 4.కార్డియాలజిస్ట్ 15 / 60 డెంటిస్ట్ ఏ అవయవానికి వైద్యం చేస్తాడు ? 1. దంతాలు 2. కన్ను 3. నాలుక 4. చెవి 16 / 60 ఎనామిల్ పొర వీటి పైన వుంటుంది ? 1. దంతాలు 2. హృదయం 3. కన్ను 4. కిడ్నీ 17 / 60 పెద్ద వారి నోటిలో ఎన్ని కోర దంతాలు ఉంటాయి? 1. 8 2. 6 3. 4 4. 2 18 / 60 పెద్ద వారి నోటిలో ఎన్ని కొరుకు దంతాలు ఉంటాయి? 1. 12 2. 4 3. 8 4. 6 19 / 60 పెద్ద వారి నోటిలో ఎన్ని నమలు దంతాలు ఉంటాయి? 1. 12 2. 6 3. 8 4. 16 20 / 60 పెద్ద వారి నోటిలో ఎన్ని విసురు దంతాలు ఉంటాయి? 1. 12 2. 6 3. 8 4. 16 21 / 60 ముక్కు ద్వారా గాలిని బయటకు వదలడాన్ని ఏమని పిలుస్తారు ? 1. అంతర గ్రహణం 2. ఉచ్వాసం 3. నిశ్వాసం 4. స్వాంగీకరణం 22 / 60 ముక్కు ద్వార గాలిని లోపలికి పీల్చుకోవడాన్ని ఏమని పిలుస్తారు? 1. అంతర గ్రహణం 2. ఉచ్ఛ్వాసం 3. నిశ్వాసం 4. స్వాంగికరణం 23 / 60 రాత్రి పూట గబ్బిలాలు వాటి దారిలో ఉండే అడ్డంకులు ఎలా గ్రహిస్తుంది ? 1. కంటి చూపుద్వారా 2. వాసనద్వారా 3. శబ్దాలద్వారా 4. స్పర్శద్వారా 24 / 60 ENT వైద్య నిపుణులు వేటికి వైద్యం చేస్తారు? 1. Eyes, Nose, Tongue , 2. Ear, Nose, Throat 3. Elbow,Nail, Toy 4. All the above 25 / 60 పుట్టుకతోనే చెవులు వినిపించని వారు వారి యెక్క భావాలు ఎలా తెలియజేస్తారు ? 1. బ్రెయిలీ లాంగ్వేజ్ 2. సైన్ లాంగ్వేజ్ 3.ఇంగ్లీష్ లాంగ్వేజ్ 4.పైవన్ని 26 / 60 ఆప్తమాలజిస్టు ఏ అవయవానికి వైద్యం చేస్తాడు ? 1. ఆంత్రమూలం 2. కన్ను 3. నాలుక 4. చెవి 27 / 60 కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ క్రింది వాటిలో తీసుకోవాల్సినవి ? 1. క్యారెట్ 2. బొప్పాయి 3. ఆకుకూరలు 4. పైవన్ని 28 / 60 మనం టీవి ని చూసేటప్పుడు కంటికి, టి.వికి మధ్య ఉండవలసిన దూరం ? 1. 2.5 సెం.మీ 2. 2.5 మీ 3. 20 సెం.మీ 4. 45 సెం.మీ 29 / 60 మనం పుస్తకాన్ని చదివేటప్పుడు కంటికి, పుస్తకానికి ఉండవలసిన దూరం? 1. 25 సెం.మీ 2. 30 సెం.మీ 3. 15 సెం.మీ 4. 30 మీ 30 / 60 ఈ క్రింది వాటిలో “చిన్నారి చూపు” కార్యక్రమం దేనికి సంబంధించింది ? 1.చెవి 2. కన్ను 3. ముక్కు 4. నాలుక 31 / 60 డాక్టర్ బీమాంట్ మార్టిన్ అనే సైనికుడికి ఎన్ని సంవత్సరాలు ప్రయోగాలు చేశాడు ? 1. 18 సంవత్సరాలు 2. 10 సంవత్సరాలు 3. 12 సంవత్సరాలు 4. 9 సంవత్సరాల 32 / 60 ఏ సంవత్సరంలో కడుపులో బుల్లెట్ గాయమైన మార్టిన్ అనే సైనికుడికి డాక్టర్ వైద్యం చేయవలసి వచ్చింది ? 1. 1922 2. 1822 3. 1911 4. 1811 33 / 60 కడుపులో బుల్లెట్ గాయమైన మార్టిన్ అనే సైనికుడికి ఏ డాక్టర్ వైద్యం చేశాడు ? 1. బీమాంట్ 2. మార్టిన్ 3. జోర్డన్ 4. డీమాంట్ 34 / 60 శరీరానికి ఎండ తగలడంవల్ల ఏ విటమిన్ లభిస్తుంది ? 1.విటమిన్ A 2.విటమిన్ 3. విటమిన్ D 4.విటమిన్ B 35 / 60 ఎముకలకు సంబంధించిన వ్యాదులకు చికిత్స చేసే డాక్టర్ ను ఏమని పిలుస్తారు ? 1.కార్డియాలజిస్టు 2. ఆర్థో పెడీషియన్ 3. పల్మోనాలజిస్టూ 4. న్యూరాలజిస్టు 36 / 60 తలలోని ఎముకల చట్టాన్ని ఏమని పిలుస్తారు ? 1. పుర్రె 2. కపాలం 3. మెదడు 4. కదలని కీలు 37 / 60 మన శరీరంలో ఉన్న ఎముకల సంఖ్య ఎంత ? 1.300 2.204 3.206 4.208 38 / 60 గుండె ఎన్నో వంతు ఎడమ వైపున , ఎన్నో వంతు కుడి వైపున ఉంటుంది ? 1. 1/3, 2/3 2. 2/3, 1/3 3. 1/3 3/4 4. 3/4 , 1/4 39 / 60 హృద్రోగ నిపుణులు అని ఎవరిని అంటారు ? 1.కార్డియాలజిస్టు 2. డెర్మటాలజిస్టు 3. పల్మోనాలజిస్టూ 4. న్యూరాలజిస్టు 40 / 60 గుండెకు సంబంధించిన వ్యాదులకు చికిత్స చేసే డాక్టర్ ను ఏమని పిలుస్తారు ? 1.కార్డియాలజిస్టు 2. డెర్మటాలజిస్టు 3. పల్మోనాలజిస్టూ 4. న్యూరాలజిస్టు 41 / 60 రక్తం గడ్డకట్టుటలో సహాయపడేవి ఏవి ? 1.ఎర్రరక్త కణాలు 2. తెల్లరక్త కణాలు 3. రక్త ఫలికికలు 4. పైవన్నీ 42 / 60 రోగ కారక క్రిములతో పోరాడునది ? 1.ఎర్రరక్త కణాలు 2. తెల్లరక్త కణాలు 3. రక్త ఫలికికలు 4. పైవన్నీ 43 / 60 శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ ను అందించునది ఏవి ? 1.ఎర్రరక్త కణాలు 2. తెల్లరక్త కణాలు 3. రక్త ఫలికికలు 4. పైవన్ని 44 / 60 రక్తంలో ఎన్ని రకాల రక్త కణాలు ఉంటాయి ? 1.1 2.2 3.3 4.4 45 / 60 శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించడానికి, రోగకారకాలపై పోరాడటానికి ఉపయోగపడేది ? 1.చర్మం 2. ఊపిరితిత్తులు 3. రక్తం 4. కాలేయం 46 / 60 ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాదులకు చికిత్స చేసే డాక్టర్ ను ఏమని పిలుస్తారు ? 1.కార్డియాలజిస్టు 2. డెర్మటాలజిస్టు 3. పల్మోనాలజిస్టూ 4. న్యూరాలజిస్టు 47 / 60 శ్వాసవ్యవస్థలో ముఖ్యంగా క్రింది వాటిలో ఏ భాగాలు ఉంటాయి ? 1.ముక్కు 2. శ్వాసనాళం 3. ఊపిరితిత్తులు 4. పైవన్ 48 / 60 మెదడు, నాడులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ ను ఏమని పిలుస్తారు? ఆప్తమాలజిస్ట్ యూరాలజిస్ట్ న్యూరాలజిస్ట్ నెఫ్రాలజిస్ 49 / 60 మూత్రపిండ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు శస్త్రచికిత్స చేసే డాక్టర్ ను ఏమని పిలుస్తారు? ఆప్తమాలజిస్ట్ యూరాలజిస్ట్ న్యూరాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ 50 / 60 మూత్రపిండ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను ఏమని పిలుస్తారు? ఆప్తమాలజిస్టు యూరాలజిస్ట్ న్యూరాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ 51 / 60 రక్తాన్ని వడపోసి అందులో ఉన్న మలినాలను వేరు చేసేది ఏమిటి? గుండె ఊపిరితిత్తులు మూత్రపిండాలు నరాలు 52 / 60 పెద్దపేగుల్లో ఆహారం ఎంత సమయం ఉంటుంది? 5 నుండి 30 గంటలు 3 నుండి 4 గంటలు 8 గంటల నుండి 30 రోజులు 4 నుండి 6 రోజుల 53 / 60 చిన్న పేగులో ఆహారం జీర్ణం కావడానికి ఎంత సమయం పడుతుంది? 5 నుండి 30 నిమిషాలు 3 నుండి 4 గంటలు 1 నుండి 3 రోజులు 4 నుండి 6 గంటలు 54 / 60 జీర్ణాశయంలో ఆహారం చిలకబడి జీర్ణరసాలతో కలుస్తుంది. తద్వారా ఆహారం చిన్న చిన్న ముక్కలుగా తయారవుతుంది. ఇందుకు ఎంత సమయం పడుతుంది? 5 నుండి 30 సెకండ్లు 2 నుండి 3 గంటలు 10 నుండి 15 సెకండ్లు 3 నుండి 5 గంటలు 55 / 60 ఆహారనాళం ఆహారాన్ని కడుపులోకి తీసుకెళుతుంది. అయితే ఇందుకు ఎంత సమయం పడుతుంది? 5 నుండి 30 సెకండ్లు 10 నుండి 15 సెకండ్లు 20 నుండి 45 సెకండ్లు 2 నుండి 3 నిమిషాల 56 / 60 నోటిలో ఆహారం నమలబడి లాలాజలంలో కలుస్తుంది. అయితే దీనికి ఎంత సమయం పడుతుంది? 5 నుండి 30 సెకండ్లు 2 నుండి 3 నిమిషాలు 10 నుండి 15 సెకండ్లు 3 నుండి 5 నిమిషాలు 57 / 60 జీర్ణవ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను ఏమని పిలుస్తారు? ఆర్థోపెడిషియన్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ న్యూరాలజిస్ట్ డెర్మటాలజిస్ట్ 58 / 60 ఆహారం ఎప్పుడు కడుపునిండా తినకూడదు అయితే మన కడుపును ఎంత మేరకు ఖాళీగా ఉంచాలి? 25 శాతం 20 శాతం 35 శాతం 75 శాతం 59 / 60 మరిగించని పాలు కడుపులో జీర్ణం కావడానికి పట్టిన సమయం ? 5 గంటల 30 నిమిషాలు 2 గంటల 30 నిమిషాలు 4 గంటల 30 నిమిషాలు 2 గంటల పదిహేను నిమిషాల 60 / 60 ఉడికించిన 20 చేపముక్కలను జీర్ణ రసాలు ఉన్న గ్లాసులో ఉంచితే ఎన్ని గంటలలో కరిగిపోతాయి? 5 గంటల 30 నిమిషాలు 4 గంటల 30 నిమిషాలు 6 గంటల 30 నిమిషాలు 5 గంటల పదిహేను నిమిషాలు Your score is The average score is 67% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 4,310