TS TET EVS GRAND T – 1 April 27, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 992 Created on April 27, 2022 5th Class EVS Grand Test - 1 1 / 48 కోరికలు , అత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయని ఎవరు ప్రబోధించారు ? 1. గౌతమ బుద్దుడు 2. వర్తమాన మహా వీరుడు 3. వివేకా నందుడు 4. దయానంద సరస్వతి 2 / 48 క్రింది వాటిలో అంతరించిపోతున్న జాతులు ఏవి ? 1. పులి 2. బట్టమేక పక్షి 4. పుంగనూరు ఆవులు 3. కలివి కోడి 5. రాబందు 6. పైవన్నీ 3 / 48 రాబందు యొక్క ఆచుకి తెలిపితే ఎంత మొత్తం బహుమతి అందిస్తామని తెలంగాణ జీవవైవిద్య మండలి విజ్ఞప్తి చేసింది? 1. 20 వేలు 2. 2 లక్షలు 3. 20 కోట్లు 4. 10వేలు 4 / 48 రాబందు ఎంత ఎత్తు పెరుగుతుంది? 1. 2 అడుగులు 2.2 మీటర్లు 3. 3 అడుగులు 4. 3 మీటర్లు 5 / 48 వన్యప్రాణి (రక్షణ) చట్టం 1971 ప్రకారం అడవి జంతువులను వేటాడడం నేరం అయితే ఈ నేరానికి పాల్పడిన వారు ఏ శిక్ష అనుభవించాల్సి ఉంటుంది? 1. 3-7 సంవత్సరాల జైలు శిక్ష 2. లక్ష జరిమాన 3. 5 సంవత్సరాల జైలు శిక్ష 4. 3-7 సంవత్సరాల జైలు శిక్ష, లక్ష జరిమానా 6 / 48 వన్యప్రాణి (రక్షణ) చట్టం 1971 లోని ఏ షెడ్యూల్ పులి, ఏనుగు,నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడడం నేరం? 1. షెడ్యూల్ -1 2. షెడ్యూల్ -2 3. షెడ్యూల్ -3 4. షెడ్యూల్-4 7 / 48 వన్యప్రాణి (రక్షణ) చట్టం _____________ సంవత్సరం 1. 1972 2. 1971 3. 1974 4. 1975 8 / 48 ఏ వస్తువును ముడిపదార్థంగా ఉపయోగించి గుండిలు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి? 1. ఏనుగు దంతాలు 2. ఎద్దుకొమ్ములు 3. జంతువుల ఎముకలు 4. పులిగోరు 9 / 48 గిరిజనులు ఏ వస్తువును రాలిన నెమలి ఈకలతో తయారు చేసి సంతలో అమ్ముతున్నారు? 1. విసనకర్ర 2. బుట్ట 3. దుస్తులు 4. పైవన్నీ 10 / 48 టైక్రోగ్రామ్ ను ఐ.సి.ఎ.ఆర్ శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో తయారు చేశారు అయితే టైక్రోగ్రామ్ జీవితకాలం ఎంత? 1. 7 రోజులు 2.1 నెల 3. 24 గంటలు 4. మూడు రోజులు మాత్రమే 11 / 48 ఐ.సి.ఎ.ఆర్ ( I C A R ) ను విస్తరించండి? 1. జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి 2. అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి 3.జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ 4. అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ 12 / 48 'రైతులకు నేస్తాలు' అని ఏ ప్రాణిని పిలస్తారు? 1. పాము 2. వానపాము 3. సాలెపురుగు 4.పైవన్నీ 13 / 48 ఏ ప్రాణి వలన నేల గుల్లబారి మొక్క వేర్లకు బాగా గాలి తగిలి మొక్క ఏపుగా పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది? 1. పాము 2. వానపాము 3. చీమ 4. సాలెపురుగు 14 / 48 కుక్కలు ఏ జంతువుల బారి నుండి గొర్రెల మందను కాపాడుతాయి? 1. నక్కలు 2. సింహాలు 3. తోడేళ్ళు 4. 1 & 3 15 / 48 మన దేశంలో ఎక్కువగా ఒంటెలు ఏ రాష్ట్రంలో వుంటాయి? 1. రాజస్థాన్ 2. కేరళ 3. మహారాష్ట్ర 4. గుజరాత్ 16 / 48 వరి రకాలలో కానిది గుర్తించండి? 1. మసూరి 2. హంస 3 . స్వర్ణ 4. ఆశ 17 / 48 కంది రకాలలో కానిది గుర్తించండి? 1. ఎర్రకంది 2. నల్లకంది 3. ఆశ 4. స్వర్ణ 18 / 48 కోళ్ళఫారంలో మాంసం కొరకు పెంచే కోళ్ళు ఏవి ? 1 . బ్రాయిలర్లు 2. లేయర్లు 3. బాతులు 4. పైవన్నీ 19 / 48 అంతర పంటలు అంటే ఏమిటి ? 1. ఒకే చోట, వేరువేరు కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడం 2. ఒకే చోట, ఒకే కాలంలో ఒకే పంటను పండించడం. 3. ఒకే చోట, ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడం. 4. వేరువేరు చోట్ల ఒకే కాలంలో ఒకే పంటను పండించడం 20 / 48 కోళ్ళఫారంలో గుడ్ల కొరకు పెంచే కోళ్ళు ఏవి ? 1 . బ్రాయిలర్లు 2. లేయర్లు 3. బాతులు 4. పైవన్నీ 21 / 48 జీవామృతంలో ఉండే పదార్థాలు ఏవి ? 1. ఆవు మూత్రం, పేడ,నెయ్యి, పాలు, పెరుగు, అరటి పండు, కొబ్బరినీళ్ళు, బెల్లం, నీరు 2. ఆవు మూత్రం, పేడ, మట్టి, బెల్లం, పప్పుధాన్యాల పొడి, నీరు 3. నెయ్యి, పాలు, పెరుగు, అరటి పండు 4. అరటి పండు, కొబ్బరినీళ్ళు, బెల్లం, నీరు 22 / 48 క్రింది వాటిలో ద్రవరూపంలో వున్న ఎరువు ఏది ? 1. జీవామృతం 2. పంచగవ్య 3. వర్మికంపోస్టు 4. పైవన్నీ 23 / 48 వర్మి కంపోస్టు వేటి సహాయంతో తయారు చేస్తారు ? 1. వానపాములు 2. టైకోగ్రామ్ 3. ఆవులు 4. కోళ్ళు 24 / 48 రైతులకు జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న సంస్థ ఏది ? 1. నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనిటిక్స్ 2. దక్కన్ డెవలప్మెంట్ సోసైట్ 3. నేషనల్ గ్రీన్ కోర్ 4. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 25 / 48 బొబ్బర్లు అని వేటిని పిలుస్తారు? 1. కందులు 2. రాగులు 3. అలసందలు 4. పెసర్లు 26 / 48 తయిదలు అని వేటిని పిలుస్తారు? 1. కందులు 2. రాగులు 3. అలసందలు 4. పెసర్లు 27 / 48 తొగాళ్ళు అని వేటిని పిలుస్తారు ? 1. కందులు 2. రాగులు 3. పెసర్లు 4. అలసందలు 28 / 48 ఈ క్రింది వాటిలో ఏ సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది? 1. నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనిటిక్స్ 2. దక్కన్ డెవలప్మెంట్ సోసైట్ 3. నేషనల్ గ్రీన్ కోర్ 4. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 29 / 48 మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఎన్ని వంకాయ రకాలు ఉండేవి? 1. 740 2. 3500 3. 5400 4. 7400 30 / 48 మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఎన్ని మామిడి రకాలు ఉండేవి? 1. 740 2. 3500 3. 5400 4. 7400 31 / 48 మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఎన్ని రకాల వరి వంగడాలు ఉండేవి ? 1. 740 2. 3400 3. 5400 4. 7400 32 / 48 రైతులు విత్తనాలు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే పద్దతిని ఏమంటారు? 1.కౌలు 2.నాగులు 3.రైను 4.పైవన్నీ 33 / 48 ఏ చెట్టును ఐక్యరాజ్యసమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది? 1. వేప 2. మర్రి 3. తులసి 4. మామిడి 34 / 48 కల్తీ కూరగాయలు తినడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి ? 1.రక్తపోటు 2.మధుమేహం(షుగర్) 3.క్యాన్సర్ 4.పైవన్ని 35 / 48 పాలిథిన్ సంచులు, ప్లాస్టిక్ ప్లేట్లు,గంపలు , తోటలు, సిమెంట్ బ్యాగ్ల లలో కూరగాయలు సాగు చేసేందుకు ఏ శాఖవారు ప్రణాళికను రూపొందించి అమలు పరుస్తున్నారు? 1. పర్యావరణ శాఖ 2. ఉద్యానశాఖ 3. అటవి శాఖ 4. వనప్రేమి 36 / 48 ఎంత శాతం మంది ప్రజలు నగరాల్లో నివశిస్తున్నారు? 1.67% 2. 33% 3.73% 4. 83% 37 / 48 ప్రకృతి పరిరక్షణ పట్ల శ్రద్ధకనపరిచిన విద్యార్థులకు ఏ పురస్కారం తో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సత్కరిస్తుంది ? 1. వనప్రేమి 2.వన కపాలి 3.గ్రీన్ రెవల్యూషన్ 4.పైవేవి కావు 38 / 48 .పర్యావరణాన్ని పచ్చదనంలో ఉంచడానికి క్రిందివాటిలో ఏ సంస్థలు పనిచేస్తున్నాయి? ఎ. వందేమాతరం ఫౌండేషన్ బి. అటవి శాఖ సి. నేషనల్ గ్రీన్ కోర్ డి. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 1. డి మాత్రమే 2. సి, బి మాత్రమే 3. సి, డి మాత్రమే 4. పైవన్నియు 39 / 48 కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ కోటి మొక్కల సంకల్పంలో భాగంగా ఏ ఉద్యమం చేపట్టింది ? 1.వందే మాతర ఉద్యమం 2.వన ప్రేరణ ఉద్యమం 3.వన ఉద్యమం 4.మొక్కల ఉద్యమం 40 / 48 ఈ క్రింది వాటిలో ఏ సంస్థ కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది? 1. నేషనల్ గ్రీన్ కోర్ 2. వందేమాతరం పౌండేషన్ 3.కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 4.వనప్రేమి 41 / 48 మన పాఠశాల లో చెట్లు పెంచడానికి అవసరమైన సహాయం అందిస్తున్న సంస్థ ఏది ? 1. నేషనల్ గ్రీన్ కోర్ 2.వందేమాతరం పౌండేషన్ 3.కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 4.వనప్రేమి 42 / 48 ఏమి పూసిన కర్రకు చెదలు పట్టదు ? 1. గ్లిజరిన్ 2. డాంబరు 3. ఫినాయిల్ 4. ఈథైల్ ఆల్కహాల్ 43 / 48 పెద్ద వృక్షాలను చిన్న కుండిలలో పెంచడాన్ని బోన్సాయ్(వామన వృక్షాలు) అంటారు అయితే ఇది ఏ దేశపు సాంప్రదాయ కళ ? 1. జపాన్ 2. అమెరికా 3. ఇంగ్లాండ్ 4. ఆస్ట్రేలియా 44 / 48 పెద్ద వృక్షాలను చిన్న చిన్న కుండీలలో పెంచడాన్ని ఏమంటారు ? 1.బోన్సాయ్(వామన వృక్షాలు) 2.టెర్రస్ వృక్షాలు 3.నర్సరీ వృక్షాలు 4.మినీ ప్లాంటేషన్ 45 / 48 నందివర్థనం అనునది? 1. కలుపు మొక్క 2. పండ్ల చెట్టు 3. పూల చెట్టు 4. ఎడారి మొక్క 46 / 48 మొక్కలను ఉత్పత్తిదారులు అనడానికి కారణం? 1. మొక్కలు తమకోసం ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి 2. మొక్కలు ఇతరుల కోసం ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి 3. మొక్కలు తమ కోసమే కాకుండా మిగిలిన సమస్త జీవులకోసం ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. 4. పైవేవీకావు. 47 / 48 మన దేశంలో ప్రస్తుతం మొత్తం భూభాగంలో ఎంత శాతం మాత్రమే అడవులు వున్నాయి? 1. 25% 2. 33% 3. 50% 4. 21% 48 / 48 మన భూమిపై అడవుల విస్తీర్ణం ఎంత శాతం వుండాలి ? 1. 25% 2. 33% 3. 50% 4. 21% Your score is The average score is 74% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 14,640