Advertisements

JULY 2017 TET – TELUGU 41 TO 50 Q_5

#1. ఎంగిలిపూల బతుకమ్మను ఏరోజు పేరుస్తారు?

#2. ఈయన రచించిన 'జైలు కథల సంపుటి సుప్రసిద్ధం.

#3. కంటరవం' అనే మాటకు గల వేర్వేరు అర్ధాలు.

#4. 'తెలంగాణ ఉద్యమ పితామహుడు' పేరుగాంచినవారు.

#5. 'భాష ఏకలక్షణం గల వస్తువు కాదు. అది సంక్లిష్ట దృగ్విషయం' అన్నవారు -

#6. అక్షర చిత్రాలు చదివించడం వలన పిల్లల్లో ప్రధానంగా పెంపొందే సామర్థ్యం.

#7. పాదహాను సుప్పులేక రవి పుట్టే నేర్చునటయ్య భాస్కరా! - ఈ పాదంలోని 4వ గణం

#8. నీటి మీద తేలు తేలుతున్నది. - ఈ వాక్యంలోని అలంకారం

#9. నెలవారీ నిర్వహించే అదనపు కార్యక్రమాలు ఉండే

#10. నిరంతర సమగ్ర మూల్యాంకనం ఎక్కడ నిర్వహింపబడాలి?

Finish

Results

Advertisements

Advertisements

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here