TET-1 | 2011 CHILD DEVELOPMENT AND PEDAGOGY 1 TO 10 Q
QUIZ START
#1. A teacher in heterogeneous third-grade class. room wants to create an environment that encourages all students to develop a positive attitude about education. One of the following strategies is most likely to help the teacher achieve this goal. / వివిధ నేపథ్యాలు గల విద్యార్థులున్న మూడో తరగతిలో ఉపాధ్యాయుడు విద్యపట్ల అనుకూల వైఖరిని పెంపొందించడానికి ప్రోత్సహించే అనువైన పరిసరాన్ని కలిగించాలనుకుంటాడు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఉపాధ్యాయుడికి కిందివాటిలో ఒక వ్యూహం ఎక్కువగా తోడ్పడే అవకాశం ఉంది?
#2. Learning is best defined as / అభ్యసనానికి ఇది మంచి నిర్వచనం?
#3. One of the following statements about objectives is not true. / లక్ష్యాలకు సంబంధించి కింది వాక్యాల్లో సరికానిది?
#4. One of the following teacher strategies is like ly to have the most positive influence on the social development of nine-year-old students. / క్రింది వారిలో తొమ్మిదేళ్ల వయసున్న విద్యార్థుల సాంఘిక వికాసంపై అనుకూల ప్రభావం చేయడానికి ఎక్కువ అవకాశం గల ఉపాధ్యాయ వ్యూహం?
#5. Sociocultural theory was proposed by / సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
#6. According to Montessori, this sets the tune of development and the creation of self. / మాంటిస్సోరీ ప్రకారం వికాస మార్గాన్ని, ఆత్మభావన ఏర్పాటును నిశ్చయించేది?
#7. The direction of the devlopment of a child is / శిశువు వికాస దశ
#8. Purpose of school guidance and counselling programme is to deal with / పాఠశాల మార్గదర్శకత్వం - మంత్రణం కార్యక్రమం ప్రయోజనం దేనితో వ్యవహరిస్తారు?
#9. According to the Right to Education Act, 2009 students should be provided with / విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు సమకూర్చవలసింది?
#10. Intrinsic motivation relates to / అంతర్గత ప్రేరణ దేనికి సంబంధించింది
Finish
Post Views: 1,487