Advertisements

NISHTHA-3.0 COURSE-07 DETAILS

NISHTHA-3.0 COURSE-07 DETAILS
Advertisements

NISHTHA-3.0 COURSE-07 DETAILS

NISHTHA-3.0 COURSE-07 DETAILS

కోర్స్-7 పూర్తి చేయుటకు TS-F07 ఉన్న కోర్స్ ను మాత్రమే ఎంచుకోవాలి.

కోర్స్ లో జాయిన్ కావడానికి చివరి తేది:- 25-01-2022

కోర్స్ ను పూర్తి చేయుటకు చివరి తేది:-30-01-2022

చివరి తేది వరకు చూడకుండా కోర్సును వీలైనంత తొందరగా పూర్తి చేయండి.

కింద ఇచ్చిన ౩ పద్ధతుల నుండి ఎలా అయిన మీరు కోర్స్ లో జాయిన్ కావచ్చు.

1 వ పద్ధతి:-

Nishtha.3.0

Course-7

కింది లింక్ లను క్లిక్ చేశాక దీక్ష లోగో పై క్లిక్ చేసి ఓపెన్ చేయాలి.

Telugu version

TS-F07-ప్రాథమిక తరగతులలో బహుభాషా విద్య

https://diksha.gov.in/ts/explore-course/course/do_31344178801261772811935

English version

TS-F07-Multilingual Education in Primary Grades

https://diksha.gov.in/ts/explore-course/course/do_31344273838294630413256

Urdu version

TS-F07- پرائمری درجات میں کثیر لسانی تعلیم

https://diksha.gov.in/ts/explore-course/course/do_31344208255015321612155

పై లింక్ లను క్లిక్ చేసి దీక్ష ఆప్ తో కోర్స్ లో జాయిన్ కావాలి.

2 వ పద్ధతి:-

ఒకవేళ…దీక్ష తో ఓపెన్ కాని వారికోసం కింద షార్ట్ లింక్ లు ఇవ్వడం జరిగింది.

వీటిని కాపీ చేసి, మీ ఫోన్ లో దీక్ష ఓపెన్ చేసి, పైన ఉన్న సెర్చ్ బాక్స్ లో పేస్ట్ చేసి సెర్చ్ బటన్ ను నొక్కండి..కోర్స్ లో జాయిన్ కావచ్చు.

తెలుగు షార్ట్ లింక్:-

do_31344178801261772811935

ENGLISH short link:-

do_31344273838294630413256

URDU short link:-

do_31344208255015321612155

౩ వ పద్ధతి:-

కోర్స్-7 లింక్ లు ఓపెన్ కాకుంటే…

  • దీక్షను ఓపెన్ చేయండి.
  • పైన కుడి చేయి వైపు ఉన్న భూతద్దం(SEARCH) ను క్లిక్ చేయండి.
  • అక్కడ క్యాపిటల్ లో..TS-F07 అని టైప్ చేసి సెర్చ్ బటన్ ను నొక్కండి.
  • కింద వచ్చిన కోర్స్ లలో TS ఉన్నవి మాత్రమే మనం చేయాలి.
  • ఇలా చేయడం వల్ల కూడా కోర్స్ లలో జాయిన్ కావచ్చు.👍

గమనిక:-

కోర్స్ ను పూర్తి చేసిన తర్వాత క్విజ్ చేయుటకు మనకు ౩ అవకాశాలు ఉంటాయి.

NISHTHA-3.0 COURSE-08 DETAILS Click Here