SC,BC, & OBC అభ్యర్థులకు ఉచిత కోచింగ్
సివిల్(Civil) సర్వీసెస్(Service) పరీక్ష(Exam) 2022 కు సంబంధించిన పేపర్ 2,C SAT పరీక్షకు సంబంధించిన ఉచిత కోచింగ్ ను ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి సంబంధించి అభ్యర్థులు Male and Female’s అందరు Online విధానం లో apply చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు చెల్లించకుండా online లో మీరు apply చేసుకోవచ్చు.
దీని కోసం (అప్లై)apply చేసుకునే అభ్యర్థులు కనీసం Degree లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మరియు అభ్యర్థుల యొక్క వయసు 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి. దానితోపాటు వయసులో సడలింపు వర్తిస్తుంది. ఇంతకుముందే మీరు ఏదైనా కోచింగ్ ప్రభుత్వ ద్వారా ఉచిత కోచింగ్ తీసుకున్నట్లయితే మీరు దీనికి అనర్హులుగా పరిగణించబడడం జరుగుతుంది.
ఆన్లైన్ అప్లికేషన్ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభమవుతుంది చివరితేదీ అక్టోబర్ 10th వరకు ఉంటుంది.
Online application లింక్ మరియు వివరాలు కు సంబంధించిన లింకు క్రింద ఇచ్చాను చూడగలరు.
కింది లింక్ క్లిక్ చేసి apply చేయండి