Advertisements

Ts polycet results 2021

Advertisements

Ts polycet results 2021

👉తెలంగాణ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్ 2021 ఫలితాలను ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది.

👉పాలిటెక్నిక్ కాలేజీలో లో ఆగస్టు 5వ తేదీ నుండి ఇ ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు. వీటికి సంబంధించి విద్యార్థులు ఆన్లైన్లో లో లో ఆగస్టు 5వ తేదీ నుండి 9వతేదీ మధ్యలో స్లాట్ బుక్ చేసుకోవాలని వెల్లడించారు.

వీటికి సంబంధించిన ధ్రువపత్రాల యొక్క పరిశీలన ఆగస్టు 6వ తేదీ నుండి డి 10 వ తేదీ మధ్యలో నిర్వహిస్తామని సంబంధిత అధికారులు తెలియజేశారు.
ఆగస్టు 14 నుండి సీట్ల కేటాయింపు ఉంటుంది అదేవిధంగా తుది విడత సీట్ల భర్తీ ఆగస్టు 23 నుంచి నిర్వహించనున్నారు.

పాలిటెక్నిక్ తరగతులు అక్టోబర్ 6వ తేదీ నుండి ప్రారంభమవుతాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.

💥ఇక్కడ క్లిక్ చేసి ఈ ఫలితాలను చెక్ చేసుకోండి👇

Ts polycet results 2021

Click here to get polycet results 👇




CLICK HERE