Advertisements

TRI METHODS for DSC Quiz 7

TRI METHODS for DSC Quiz 7
Advertisements

TRI METHODS for DSC Quiz 7

టార్గెట్ డీఎస్సీలో భాగంగా TRI METHODS ప్రాక్టీస్ బిట్స్ క్విజ్ లు నిర్వహించడం జరుగుతుంది.

అందరూ  మీయొక్క పేరు నమోదు చేసుకుంటే  లీడర్ బోర్డ్ లో మీ యొక్క పేరు రావడం జరుగుతుంది.

దాని ద్వారా  మీకు వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకు రావడం జరుగుతుంది.

All the best

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

టెస్ట్ ను రాసే ముందు ఈ సూచనలు చదవండి.

  •  మొదటగా మీరు కింద Orange colorలో ఉన్న స్టార్ట్ బటన్ ను క్లిక్ చేయండి.
  • మీ పేరు నమోదు చేయండి.
  •  అక్కడ ఇచ్చిన ప్రశ్నను పూర్తిగా  చదివి ఇచ్చిన 4 ఆప్షన్ లో జవాబును ఎన్నుకోండి.
  •  తరువాత  NEXT ను నొక్కండి ఈ విదంగా టెస్టును పూర్తి చేయండి.
  •  చివరికి See Result ను ప్రెస్ చేయండి. మీరు చేసిన టెస్ట్ RESULT వస్తుంది.
  • పరీక్ష పూర్తయిన తర్వాత మీ యొక్క పేరు లీడర్ బోర్డ్ లో నమోదు అయిందో లేదో తెలుసుకోవడం కోసం పేజీని రిఫ్రెష్ చేయండి. లేదా పేజీని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి.
/10
19

All The Best


Created by
Advertisements
CREATIVELEARNS

TRI METHODS for DSC Quiz 7

Enter your Name

1 / 10

61. గణిత అభ్యసనం ద్వారా విద్యార్థుల్లో ఈ శక్తిని పెంపొం దించవచ్చు.

2 / 10

62. టాల్మీ రచించిన గ్రంథం

3 / 10

63. ఎవరు 1 నుంచి 9 వరకు ఉన్న ప్రత్యేక సంజ్ఞానాత్మక అంకెలు 'సున్న' కలిగి 10 ఆధారంగా గల భారతీయ సంఖ్యా విధానం వారి దేశంలో ప్రవేశపెట్టారు ?

4 / 10

64. 9వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్తల్లో ప్రసిద్ధుడైనది ఎవరు “కో టాంజెంట్" పట్టికలు తయారుచేశారు ?

5 / 10

65. పిరమిడ్లు వీరి రేఖాగణిత జ్ఞానానికి నిదర్శనాలు ?

6 / 10

66. “ఈజిప్షియన్ పాపిరన్" అనే అతి ప్రాచీన గణిత కరదీపికను రచించిన శాస్త్రవేత్త

7 / 10

67. భిన్నాలను సూచించటానికి - అనే రూపాన్ని వాడిన దేశస్థులు

8 / 10

68. “ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణంపై చతురస్రం మిగిలిన రెండు భుజాలపై చతురస్రాల మొత్తానికి సమానం" అనే సిద్ధాంతం వీరి పేరుపై ప్రసిద్ధి చెందింది

9 / 10

69. వీరు సామాన్యంగా సంకలన, వ్యవకలన, గుణకారాలకు అబాకసన్ను పయోగించేవారు.

10 / 10

70. "Mensuration of the circle" పుస్తక రచయిత ?

Your score is

The average score is 62%

0%

Pos.NameScoreDuration
1Srithan100 %38 seconds
2Usharaj100 %42 seconds
3Mahi2100 %46 seconds
4Naresh90 %45 seconds
5Mahi90 %48 seconds
6Mahesh. S90 %50 seconds
7Mahesh80 %1 minutes 2 seconds
8Mahesh80 %1 minutes 6 seconds
9U60 %2 minutes 20 seconds
10Pp60 %2 minutes 42 seconds
11Yamini60 %3 minutes 38 seconds
12Mahesh50 %53 seconds
13P40 %1 minutes 28 seconds
14Janardhan40 %1 minutes 28 seconds
15Mahesh40 %2 minutes 1 seconds
16Lavanya40 %2 minutes 38 seconds
17Rr30 %2 minutes 4 seconds
18Swetha30 %3 minutes 22 seconds
19Raji0 %5 minutes 8 seconds

TRI METHODS for DSC Quiz 7

TRI METHODS for DSC Quiz